న్యు మరిక్కులు
2 .స్నే 'హ మ్'
స్నేహ మొక జోల పాటరా
స్నేహితుడొక దేవదూత రా
స్నేహితుల కను రె ప్పలకూ మనసులు
అపనమ్మ కాలే కంట్లో నలుసులు
చెలిమి గుండె గోడకు బలిమిరా
3 .మాయ తెర
గడిగది లో బుల్లి తెర
కనురెప్పల మధ్య రంగు తెర
జీవితమొక డైలీ సీరియలు
గుండె క 'వాటాల 'రిమోటు కంట్రోల్
మనసు తడిసి ఆరే మాయ తెర
