అర బాపు
సాహితీ గులాబీలు పూయించిన ముళ్ళపూడి
స్నేహితుడు ఎలా వెళ్ళాడో బాపుని వీడి
నీ మాటలు లేక తగ్గును సినిమా వాడి
నీ కలం సిరా కవుల నరాల జీవ నాడి
అలసే రమణుడు కోతి కొమ్మచ్చి ఆడి
తెలు (గు) సు రుచి వుండదు
ఖరనామ ఉగాది పచ్చడి
సాహితీ గులాబీలు పూయించిన ముళ్ళపూడి
స్నేహితుడు ఎలా వెళ్ళాడో బాపుని వీడి
నీ మాటలు లేక తగ్గును సినిమా వాడి
నీ కలం సిరా కవుల నరాల జీవ నాడి
అలసే రమణుడు కోతి కొమ్మచ్చి ఆడి
తెలు (గు) సు రుచి వుండదు
ఖరనామ ఉగాది పచ్చడి
డా రమణ యశస్వి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి